movie tickets prices cheaper

    యాహూ : సినిమా టికెట్ల ధరలు తగ్గాయి

    January 1, 2019 / 04:50 AM IST

    న్యూఇయర్‌లో సినీ ప్రియులకు గుడ్ న్యూస్. సినిమా టికెట్ ధరలు తగ్గాయి. 2019, జనవరి 1 మంగళవారం నుంచి మూవీ టికెట్ల ధరలు తగ్గాయి. పన్ను పోటు తగ్గడంతో ధరలు కూడా తగ్గాయి. 23 రకాల వస్తువులు, సేవలపై జీఎస్టీ తగ్గిస్తూ ఇటీవల జీఎస్టీ కౌనిల్స్ నిర్ణయం తీసుకుంది. �

10TV Telugu News