Home » Movie Tickets Rates
గుడ్ న్యూస్.. తగ్గనున్న సినిమా టికెట్ రేట్లు
ఏపీలో సినిమా టికెట్ల రచ్చ మొదలైంది. ఇప్పటివరకు కరోనాతో మూతబడ్డ థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతివ్వగా.. ఇప్పుడు టికెట్ రేట్లు వివాదానికి దారితీశాయి.