Home » Movies
నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు ఇవాళ. ఈసందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా కైకాల ఇంటికి వెళ్లి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేశారు.
గతంలో బిగ్‌బాస్ రియాల్టీ షో కు హోస్ట్ గా వ్యవహరించి షోను సూపర్ హిట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తిరిగి చిన్నతెరపై సందడి చేయనున్నారు. ' ఎవరు మీలో కోటీశ్వరులు' అనే రియాల్టీ గేమ్ షోతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వస్తున్నారు.
గతంలో భార్య భర్తల గేమ్స్ నాలుగు గోడల మధ్య జరిగేవి.. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు వారి ఆట, పాటలు నెట్టింట్లోకి వచ్చి సందడి చేస్తున్నాయి. కాగా తాజాగా బుల్లితెర నటి అనిత షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Anushka Sharma-Virat Kohli: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో పరిస్థితి మరింత దిగజారుతోంది. అటువంటి పరిస్థితిలో, ప్రజలకు సహాయం చేయడానికి చాలా మంది స్టార్స్ ముందుకు వస్తున్నారు. అదే సమయంలో, టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు అతని భార్య నటి అనుష్క శర్మ కూడా �
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ఫిల్మ్ ‘పుష్ప’ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
upcoming movies : కరోనా కారణంగా సైలెంటైపోయిన టాలీవుడ్.. మళ్లీ ఊపిరి పీల్చుకొని.. జూలు విదిల్చింది. నెలల గ్యాప్ తర్వాత థియేటర్లలో.. మళ్లీ రీసౌండ్ మొదలైంది. గతేడాది నెలల పాటు ఇంటికే పరిమితమైన సినిమా లవర్స్, ఫ్యాన్స్, ఆడియెన్స్.. ఈ ఏడాది మొత్తం థియేటర్లకు క్య
Actor Nithin : సినిమాలు చెయ్యడానికి హిట్ అవసరంలేదు .. సినిమా మీద ప్యాషన్,సక్సెస్ కొడతానన్న నమ్మకం ఉంటే చాలు అని ప్రూవ్ చేస్తూ.. డే బై డే తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ హిట్ వైపు దూసుకెళుతున్నారు నితిన్. రొటీన్ కమర్షియిల్ సినిమాల్ని పక్కన పెట్టి .. ఎక్స్ పె
Akshay Kumar: గతేడాది (2020)లో కేవలం ఒకే ఒక్క సినిమా లక్ష్మీతో అలరించిన అక్షయ్ కుమార్.. 2021లో ఏకంగా 7సినిమాలతో అలరించనున్నాడు. లాక్‌డౌన్ రిలాక్స్ చేసినప్పటి నుంచి ఖాళీ లేకుండా వరుస సినిమాలకు ఫిక్స్ అయిపోయాడు. ఓటీటీ ప్లాట్ ఫాంలలో మాత్రమే కాకుండా థియేటర్ రి
Kola Bhaskar : దక్షిణాది సినిమా పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినిమా ఎడిటర్ కోలా భాస్కర్ (55) అనారోగ్యంతో కన్నుమూశారు. కోలా భాస్కర్ (Kola Bhaskar ) గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతుండగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత�
టీవీనటి శ్రావణి సూసైడ్ కేసులో ఎస్సార్ నగర్ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. శ్రావణిని పెళ్లి చేసుకోటానికి దేవరాజ్ రెడ్డి నిరాకరిచంటంతోనే తీవ్ర మానసిక ఒత్తిడికి గురై శ్రావణి ఆత్మహత్యే చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చార�