-
Home » MP Arvind
MP Arvind
వారి వల్లే తెలంగాణలో అధికారంలోకి రాలేకపోతున్నాం: MP అర్వింద్
ఎంపీ అర్వింద్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. కోరుట్ల శివారులో నవోదయ స్కూల్ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. స్కూల్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు
కోమటిరెడ్డి పార్టీ మారడాన్ని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఖండించారు. నిలకడ లేని వ్యక్తులు పార్టీలు మారుతుంటారని ఆరోపించారు.
MP Arvind: చట్టాన్ని గౌరవిస్తాం అన్నవాళ్లు సుప్రీం కోర్టుకు ఎందుకెళ్లారు.. కవిత తీరుపై అరవింద్ విమర్శలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ చట్టాన్ని గౌరవిస్తామన్నారు. విచారణ ఎదుర్కొంటామన్నారు. మరి సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లారు? సంతోష్ కోర్టుకు వెళ్లారు. అరెస్టు కాకుండా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లడం ప్రతి ఒక్కరి హక
లోక్ సభలో బీజేపీ ఎంపీ అరవింద్ ప్రశ్నల పట్ల టీఆర్ఎస్ ఎంపీల అభ్యంతరం
లోక్ సభలో బీజేపీ ఎంపీ అరవింద్ ప్రశ్నల పట్ల టీఆర్ఎస్ ఎంపీల అభ్యంతరం తెలిపారు. తెలంగాణలో సంక్షేమ పథకాలను అడ్డుకునేలా అరవింద్ ప్రశ్నలు వేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల్లో అవినీతి జరిగ�