Home » MP Arvind Kumar
నా మిత్రుడు రేవంత్ ఏం చేశాడో చూడండి
నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. బోర్డు కార్యకలాపాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు.