Home » MP Avinash Reddy
YS Viveka Case: ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్ పేజీలు జిరాక్స్ కాపీలు కావాలని కోరిన నిందితుల తరుఫు న్యాయవాది కోరారు.
అవినాశ్ రెడ్డి కేసులో సుప్రీంకు వెళ్లనున్న సిబిఐ
అవినాశ్ బెయిల్ పిటిషన్ ఆర్డర్లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అవినాశ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాడీవేడి వాదనలు
వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంపై శనివారం తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ తమ వాదనలు వినిపించింది. సీబీఐ తరఫున వాదిస్తున్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ తమ వాదనలు వినిపించారు.
తల్లి ఆరోగ్యం బాలేకపోతే డ్రామా అంటున్నారు.. ఇది దుర్మార్గం అని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం జరుగుతుంటే కడుపు మండదా..? అని అన్నారు.
అవినాశ్ రెడ్డి పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ ధర్మాసనం విచారణ జరిపింది.
YS Viveka Case : ఈ నెల 27 వరకు విచారణకు రాలేను
కర్నూలు ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం
బెయిల్ పిటీషన్ విచారించేలా హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆదేశించాలని గతంలో సుప్రీంకోర్టులో అవినాశ్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు.