Home » MP Bandi Sanjay Kumar
కార్యకర్తలారా.. రామరాజ్యం స్థాపనకోసం నడుం బిగించి పోరాడండి. ఏ స్వార్ధ్యం లేకుండా పోరాడిన వాళ్లే నిజమైన బీజేపీ కార్యకర్తలు.
1400 మంది అమరవీరుల మరణానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రధానిని ప్రశ్నిస్తోందని వ్యంగ్యాస్త్రాలు చేశారు.
రవీందర్ చావుకు ముమ్మాటికీ కేసీఆర్ సర్కార్‌దే బాధ్యత అని, సకాలంలో జీతాలిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని ప్రభుత్వం తీరుపై బండి సంజయ్ అన్నారు.