Home » mp gorantla madhav
చంద్రబాబు ఏం చేసినా చట్టపరిధిలోకిరాదన్న ఆలోచన మానుకోవాలని, ఐపీసీ రాసేటప్పుడు చంద్రబాబుకు వర్తించదని రాయలేదని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వందశాతం అమలు చేసింది జగనన్న ఒక్కడేనని కొనియాడారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఇదేనని చెప్పారు. జగన్ ప్రబుత్వంపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు.
హిందూపురం వైసీపీ ఎంపీ కురువ గోరంట్ల మాధవ్ తన శైలిలో టీడీపీ, బీజేపీ నాయకులపై వ్యాఖ్యలు చేశారు. అబద్దాల షా, అడ్డాలేని నడ్డా అంటూ బీజేపీ అగ్రనేతలపై సెటైర్లు వేశారు.
అధికారుల నిర్లక్ష్యమే ఆటో ప్రమాదానికి కారణం అని విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఎంపీ మాధవ్ పరిశీలించారు.(MP Gorantla Madhav)
raptadu mla thopudurthi prakash reddy.. అనంతపురం అధికార పార్టీలో మంటలు రేగుతున్నాయి. మంత్రి శంకర్ నారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మధ్య వివాదాలు ముదురు పాకాన పడ్డాయి. మంత్రి శంకర్ నారాయణను వ్యతిరేకిస్తున్న వారికి మద్దతుగా ప్రకాశ్ రెడ్డితో పాట