Home » mp gvl
విశాఖ భూ మాఫియాపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ రాజకీయం అంతా కాపుల చుట్టే తిరుగుతోందిప్పుడు. కాపుల మనసు గెలుచుకునేందుకు పార్టీలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కాపుల కోసం మేము.. మా వెంటే కాపులు అన్నట్లుగా పార్టీలు వ్యవహరించడం ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. కమలం పార్టీ కూడా ఇ�
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిందని ఏపీలో వైసీపీని ఓడించటమే బీజేపీ లక్ష్యం అని బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ వ్యతిరేక విధానాలను వైసీపీ ప్రోత్సహిస్తోంది అంటూ విమర్శించటం ఆసక్తికరంగా మారింది.
ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా..? రాష్ట్రపతి పాలనను తెచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోందా..? చంద్రబాబును అధికారంలో లేకుండా చేసి.. రాష్ట్రాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుందా..?