Home » MP Kotagiri Sridhar
దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంది
వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందని అన్నారు. వచ్చేఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గి వైసీపీకి పెరుగుతాయని, ప్రత్యేక హోదా కూడా సాధిస్తామనే నమ్మకం ఉందని పేర