Home » mp raghurama krishna raju
ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదంపై కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం తారాస్థాయికి చేరింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపాలని తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సోమవారం ఫిర్యాదు చేసింది. ఇది అక్రమ కట్టడమని ఫిర్యాదులో పేర్కొంది.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ కు మరో లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్ విడుదల హామీని నెరవేర్చలేదని, గ్రామ సచివాలయాల్లో 8వేల 402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పశు సంవర్థక శాఖలో 6100 ఉద్యోగాలు, 18వేల టీచర్, 6వేల