-
Home » MPC Meeting 2026
MPC Meeting 2026
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. వరుసగా ఊరిస్తూ వచ్చి ఇప్పుడిలా.. లోన్లు తీసుకునే వారికి నిరాశే
February 6, 2026 / 01:22 PM IST
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.