Home » Mr. Majnu Teaser
ప్రపంచంలో ఉన్న అందరమ్మాయిలు నా ఒక్కడి కోసమే పుట్టలేదు నిక్కీ, వాళ్ళకీ ఓ లైఫ్ ఉంటుంది, అండ్ ఐ రెస్పెక్ట్ దట్ అని చెప్పడం చూస్తే, డైరెక్టర్ అఖిల్‌ని, ఏ రేంజ్ ప్లే బాయ్‌గా చూపించబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.