Home » Mr Pregnant Success Meet
బిగ్బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ నటించిన చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రూపా కొడవాయుర్ హీరోయిన్. ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సోహైల్, రూపా కొడవాయుర్జంటగా తెరకెక్కిన మిస్టర్ ప్రగ్నెంట్ సినిమా ఆగస్టు 18న రిలీజయి మంచి విజయం సాధించింది. తాజాగా మిస్టర్ ప్రగ్నెంట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.