Home » mrs
నెల రోజుల పాటు జరిగిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దాదాపు 20 లక్షల మంది గులాబీ పార్టీలో చేరారు.
పేరుకి ముందు శ్రీమతి, కుమారి అనే పదాలు అడగొద్దు.. అంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పదాల ఎంపిక వారి ఇష్టాన్ని అనుసరించి ఉంటుందని.. దానిని నియంత్రించలేమని స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టి పారేసింది సుప్రీంకోర్టు.