-
Home » Mrunal Thakur bought new car
Mrunal Thakur bought new car
మా అమ్మను కారు ఎక్కనివ్వలేదు.. అర్హత లేదని అవమానించారు.. ఇప్పుడు అమ్మకోసం బెంజ్ కారు కొన్నాను
November 29, 2025 / 10:10 AM IST
సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మెరిసింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో సీత పాత్రలో ఆమె నటించలేదు జీవించింది అనే చెప్పాలి.