Home » Mrunal Thakur instagram
సీతారామం సినిమాలో సీతగా అందరి మనసులను దోచుకున్న మృణాల్ ఠాకూర్.. ఒక మినీ వర్క్ టూర్ మీద బెంగళూరు వెళ్ళింది. అక్కడ ఫోటో కెమెరాలకు తన నగుమోముతో ఫోజులిస్తూ ఆకట్టుకుంది.
బాలీవుడ్ బ్యూటీ మృణాళ్ ఇన్స్టాగ్రామ్లో ఫొటోషూట్లతో అదరగొడుతోంది..