Home » Mrunal Thakur Learning Telugu
సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. అభిమానులు పెరిగారు, ఫాలోవర్స్ పెరిగారు. తెలుగు, హిందీ భాషల్లో ఆఫర్స్ కూడా వరుసగా వస్తున్నాయి.