Home » Mrunal Thakur saree photos
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఓ యాడ్ కోసం ఇలా చీరలో స్పెషల్ ఫొటోలు దిగగా చుక్కల మధ్యలో ఉన్నట్టు డిజైన్ చేసారు. ఆ ఫొటోల్లో స్టార్స్ మధ్యలో మృణాల్ వెలిగిపోతున్నట్టు ఉంది.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇటీవల సైమా అవార్డుల వేడుకలో ఇలా చీరలో అలరించింది.
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్లో మృణాల్ ఇలా చీరలో మెరిపించింది.
టాలీవుడ్ సీత మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం కాన్స్ ఫెస్టివల్లో సందడి చేస్తుంది. అక్కడ రెడ్ కార్పెట్ పై ప్రత్యేక డిజైనర్ వెర్స్ లో అదరగొడుతుంది. తాజాగా చీరలు అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తుంది.