Mrunal Thakur : ఆకాశంలో చుక్కల్లా మెరుస్తున్న చక్కనమ్మ మృణాల్ ఠాకూర్.. ఫొటోలు చూశారా..?
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఓ యాడ్ కోసం ఇలా చీరలో స్పెషల్ ఫొటోలు దిగగా చుక్కల మధ్యలో ఉన్నట్టు డిజైన్ చేసారు. ఆ ఫొటోల్లో స్టార్స్ మధ్యలో మృణాల్ వెలిగిపోతున్నట్టు ఉంది.





