Home » MS.Shetty MR.Polishetty
అనుష్క, నవీన్ పోలిశెట్టి మెయిన్ లీడ్స్ లో నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా టీజర్ ఇటీవలే రిలీజయింది. ఈ టీజర్ లాంచ్ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించగా నవీన్ పోలిశెట్టి స్టూడెంట్స్ తో ఇలా హంగామా చేశాడు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న తాజా చిత్రం నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. చాలా రోజుల తరువాత అనుష్క సినిమా చేస్తుండటం.. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తుండటంతో �
తెలుగులో స్టార్ హీరోయిన్గా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి ఇటీవలికాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.
ఈ సినిమాకు ఓ టైటిల్ ఫిక్స్ చేశారంటూ.. సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..