-
Home » MSSC Schemes
MSSC Schemes
మహిళల కోసం అద్భుతమైన గవర్నమెంట్ స్కీమ్స్.. ఏ పథకంలో పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయో తెలుసా?
March 22, 2025 / 09:33 PM IST
MSSC vs SSY : మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి యోజన అనే పథకాలను అందిస్తోంది. ఈ రెండు పథకాల్లో ఏది బెటర్? ఎందులో ఎక్కువ డబ్బులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.