Home » Mud Villages
రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్ళపల్లి మండలములోని మధ్య మానేరు ముంపు గ్రామాల పరిహారం చెల్లింపుల్లో …అక్రమస్వాహాల పర్వం కొనసాగుతూనే ఉంది. అక్రమార్కుల చేతివాటానికి అవినీతి అధికారుల అండదండలు కూడా తోడవడంతో వారు ఆడిందే ఆటగా, పాడిండే పాటగా త�