Home » Muddu Krishnama
గాలి ముద్దుకృష్ణమ నాయుడు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్ర. కళాశాలలో అధ్యాపకునిగా పని చేస్తున్న ఆయన నాడు ఎన్టీఆర్ పిలుపందుకుని టీడీపీలో చేరారు. ఇది వరకు ఉన్న పుత్తూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయంగా అంచెలంచ