muddy romance

    బురద ప్రేమ: వింత ఫొటో షూట్ ఇలా కూడా చేస్తారా..

    November 24, 2019 / 01:09 PM IST

    పెళ్లిళ్లకు చేస్తున్న ఫొటో షూట్‌లో వస్తున్న కొత్త ట్రెండ్.. హద్దుల్లేకుండా తయారైంది. లేని అందాలను సృష్టించి ఫొటోషూట్ చేస్తే ఓకే. కానీ, బురదలో దొర్లుతూ దానికి మడ్ లవ్ అనే పేరు పెట్టడంతో నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఇటీవల ఓ జంట పోస్ట్ వెడ్డింగ్ ష�

10TV Telugu News