Home » Mudragada Padmanabha
జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఇరువురి మధ్య చర్చకు వచ్చిన అంశాలపై జ్యోతుల నెహ్రూ మీడియాకు వివరించారు.
ఏపీలో లేఖాస్త్రాలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. ముద్రగడ పవన్ కు లేఖ..బుద్ధా వెంకన్న ముద్రగడకు లేఖ ఇలా లేఖలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. ఇక విమర్శలు, ప్రతి విమర్శలు మామూలుగా లేవు.
కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన..ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు 2020, జులై 13వ తేదీ సోమవరం కాపు సామాజిక వర్గానికి ఆయన లేఖ రాయడం సంచలనం రేకేత్తిస్తోంది. కాపు ఉద్యమంలో ఆర్థి