Home » Mugdha Godse
తనకీ,ముగ్ధా గాడ్సేకి మధ్య గల వయసు తేడా గురించి స్పందించిన రాహుల్ దేవ్..
రాహుల్ దేవ్ ….బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా పలు దక్షిణాది భాషా చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించిన నటుడు. తెలుగులో దాదాపు అందరు హీరోల సినిమాల్లోనూ విలన్ గా నటించారు. ఇప్పుడు ఈవిలన్ వయస్సులో తన కంటే 18 ఏళ్లు చిన్నదైన 33 ఏళ్ల నటి, మో�