Mughal-Saracenic style

    తెలంగాణ హైకోర్టుకు 100 ఏళ్లు

    April 19, 2019 / 02:43 PM IST

    ఇండో-ఇస్లామిక్‌ సంప్రదాయానికి నిలువుటద్దం.. భాగ్యనగర ఘనచరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యం… చూడటానికి అదో రాతికట్టడం.. కానీ తెలంగాణ వైభవాన్నిఎలుగెత్తిన చాటిన కీర్తి పతాకం. కోట్లాదిమందికి న్యాయాన్ని ప్రసాదించిన దేవాలయం. అదే నేటి తెలంగాణ హైకోర్ట�

10TV Telugu News