Home » Mukesh Amani
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ దుబాయిలో ఓ లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారట. దీని విలువ సుమారు రూ. 640 కోట్లు ఉంటుందట. ఈ విల్లా పక్కనే బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్, ఇతర దేశాలకు చెందిన ప్రముఖుల నివాసాలు ఉన్నాయట. ఇంతకీ ముఖేశ్
అనీల్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) దివాలా ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రెబ్యునల్ మే 09వ తేదీ గురువారం ఆమోదం తెలిపింది. ఆర్ కామ్ బోర్డును రద్దు చేసి, సంస్థ నిర్వాహణ కోసం నూతన ఆర్‌పీని నియమించింది. రుణదాతల కమిటీగా ఏర్