Home » Mukha Chitram
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. మాస్ అంశాలను తన సినిమాల్లో పుష్కలంగా చూపెట్టే ఈ హీరో, ఇటీవల తన సినిమాల్లో స్టయిల్‌ను మార్చాడు. కేవలం మాస్‌నే కాకుండా క్లాస్‌ను కూడా జోడిస్తూ అన్ని వర్గాల ప్రేక్షక�