Mukkanti Temple

    10టివి ఎఫెక్ట్ : శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో మరమ్మత్తులు

    November 23, 2020 / 08:08 AM IST

    Repairs at Srikalahasti Mukkanti Temple : శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో లీకేజీల సమస్య సమసిపోనుంది. మరమ్మతులు చేసేందుకు తమిళనాడుకు చెందిన లక్ష్మీ మిల్స్‌ అనే సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం కోటిన్నర రూపాయలు విరాళం ప్రకటించింది. 10 టీవీ ప్రసారం చేసిన కథనాలతో లీకేజీలక�

10TV Telugu News