Home » Mulakalacheruvu
కిలో వంద రూపాయల వరకు అమ్ముడుపోయిన టమాటా ధర దిగొస్తుంది. ఒక్కసారిగా భారీగా పతనమైంది. చిత్తూరు జిల్లాలోని ములకల చెరువు వ్యవసాయ మార్కెట్ యార్డులో కిలో కేవలం 20 రూపాయల ధర పలికింది.
చిత్తూరులో జిల్లాలో రామానాయునికోట శివారులో పొలాల మధ్య నెమలి తిరుగుతోంది. అందరిని ఆకట్టుకుంటోంది. పురివిప్పి నాట్యమడుతూ సందడి చేస్తోంది.