Multi-Crop Cultivation

    ప్రకృతి విధానంలో బహుళ పంటల సాగు

    October 30, 2023 / 04:00 PM IST

    మామిడి మొక్కల మధ్య అంతర పంటలు సాగుచేసిన ఈ క్షేత్రం విజయనగరం జిల్లా, లక్కవరపుకోట మండలం, మర్లపల్లి గ్రామంలో ఉంది. 4 ఎకరాల ఉన్న మామిడి తోటనుండి కేవలం సీజనల్ గానే దిగుబడులు పొందేవారు రైతు లెక్కల వరం.

10TV Telugu News