Home » Multi Specialty Hospital
వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జనవరి మొదటివారంలో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించాలన్నారు.
తెలంగాణకు ఆరోగ్య ప్రధాయినిగా ఓరుగల్లు వెలిగిపోనుంది. వరంగల్‌ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారం కానుంది. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది.