Home » Multiple SIM Cards
Tech Tips in Telugu : డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (DoT) నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డుపై 9 సిమ్ కార్డులను కలిగి ఉండేందుకు అనుమతి ఉంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Multiple SIM Cards : ఫోన్, ల్యాండ్ లైన్ నెంబర్లకూ ఛార్జీలు చెల్లించాల్సిందిగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI ) యోచిస్తున్నట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ట్రాయ్ ఆ వార్తలను ఖండించింది.