Home » Mumbai Finance Hub
ముంబైని ఫైనాన్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు గతంలో కూడా వచ్చాయి. కానీ , అందుకు ఫైనాన్స్ రంగంలో సంస్కరణలు అవసరం అయ్యాయి. అందుకు ప్రభుత్వం సిద్ధం కాలేదు. అందుకే ఆ ప్రయత్నాలు అక్కడితో ఆగిపోయాయి. ఇప్పుడు హాంకాంగ్ నుంచి ఫైనాన్స్ రంగ ని�