Home » Mumbai Hotel Rates
ముంబైలో హోటల్స్ ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. అమాంతం లగ్జరీ హోటల్స్ ధరలు పెరిగిపోయాయి.
ముంబైలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ ఒక రాత్రికి ఏకంగా 5లక్షలు అద్దె వసూలు చేస్తోంది. ప్రెసిడెన్షియల్ సూట్ బుక్ చేసుకుంటే 90వేలు వసూలు చేస్తోంది.