Mumbai Hotel Rates : ముంబైలో హోటల్స్ ధరలకు రెక్కలు..

ముంబైలో హోటల్స్ ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. అమాంతం లగ్జరీ హోటల్స్ ధరలు పెరిగిపోయాయి.