Home » Mumbai Indian player
ఆర్సీబీపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గానూ బుమ్రా నిలిచాడు. ఆర్సీబీపై అతడు 29 వికెట్లు పడగొట్టాడు.
బుమ్రా గాయం కారణంగా గత ఐదు నెలల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. 2022 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో ఆడాడు. తర్వాత వెన్ను గాయం కారణంగా భారత్ ఆడిన వరుస సిరీస్‌లకు దూరమయ్యాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ప్లేయర్ రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్సీ వహించి 2013 నుంచి 2021 ఎడిషన్స్ మధ్యలో ఐదు సార్లు