Home » MUMBAI INDIANS
ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టేసింది. తమ ఆటగాళ్లు ట్రైన్ అవడానికి హోటల్ తో పాటు ప్రాక్టీస్ ...
ఐపీఎల్ 2021 సెకండాఫ్ సీజన్ లో డిఫెండింగ్ చాపియన్స్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ ఆస్తుల విషయంలోనే కాదు. ఆయన దక్కించుకున్న విలువైన వస్తువుల్లోనూ స్పెషల్ మార్క్ కనిపిస్తుంటుంది. మసారెటీ లెవంటె లేదా బెంట్లీ బెంటాయగా వంటి...
హోరాహోరీగా సాగిన పోరాటాలెన్నో చూశాం. ఆఖరి బంతికి, సూపర్ ఓవర్లకు తేలిన ఫలితాలు వీక్షించాం. కానీ, భయంకరంగా..
One Man Show By Keiron Pollard: వరుసగా పరాజయాలతో ఉన్న ముంబై ఇండియన్స్.. విజయాలతో జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టగా.. ముంబై ఇండియన్స్ ఇరగదీశారు. ఈ మ్య�
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు.
ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శనివారం జరుగుతోన్న మ్యాచ్‌లో ..
IPL 2021: MI vs PBK : ఐపీఎల్ లీగ్ 2021లో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులే చేసింది. ప్రత్యర్థి జట్టు పంజాబ్ కింగ్స్ కు 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు ఢిల్లీకి 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2021 సీజన్ 14లో మరో ఇంట్రస్టింగ్ ఫైట్ జరగనుంది. ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ కేపిటల్స్ తలపడనుంది. మరి ఈ మ్యాచ్ లో గెలుపెవరిది?