-
Home » MUMBAI INDIANS
MUMBAI INDIANS
రోహిత్ శర్మ ఎంట్రీ.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తిలక్ వర్మ..! జట్టు నుంచి హార్డిక్ ఔట్?
September 1, 2026 / 09:20 PM ISTMumbai Indians : వచ్చే ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు సత్తాచాటేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించేలా చర్చలు…
హార్దిక్ పాండ్యా మెడపై వేలాడుతున్న కత్తి! కెప్టెన్సీ పోవడం ఖాయమే! ఆటగాడిగా కూడా చోటులేదా?
May 29, 2026 / 11:57 AM ISTహార్దిక్ పాండ్యా (Hardik Pandya) నాయకత్వంలో ముంబై జట్టు ఐపీఎల్ 2026లో లీగ్ దశ నుంచే నిష్ర్కమించింది.
ఒక్క పోస్ట్ తో సంచలనం.. MI వీడనున్న పాండ్యా.. ఆ జట్టులోకే వెళ్లబోతున్నట్లు ఫోటో..!
May 25, 2026 / 07:08 PM ISTHardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వీడబోతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కారణం ఏంటంటే..
ముంబై ఇండియన్స్‌ను ట్రోల్ చేసిన విద్యార్థి.. పడి పడి నవ్వుకున్న నీతా అంబానీ.. వీడియో వైరల్
May 25, 2026 / 01:56 PM ISTఓ విద్యార్థి ముంబై ఇండియన్స్‌ను (Nita Ambani) ట్రోల్ చేయగా నీతా అంబానీ పడి పడి నవ్వారు.
హార్దిక్ పాండ్యాకు అన్నీ ఇచ్చాము.. కానీ.. కీరన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు..
May 25, 2026 / 10:18 AM ISTరాజస్థాన్‌తో మ్యాచ్ అనంతరం బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ముంబైపై విజయం.. ప్లేఆఫ్స్ కు రాజస్తాన్ రాయల్స్
May 24, 2026 / 07:48 PM ISTతొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
అసలే ఓటమి బాధలో ఉన్న హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా.. చేసుకున్న దానికి చేసుకున్నంత
May 21, 2026 / 12:09 PM ISTఅసలే ఓటమి బాధలో ఉన్న హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya)ఐపీఎల్ నిర్వాహకులు మరో షాక్ ఇచ్చారు.
ఈ సీజన్ అంతా ఇలాగే చేస్తున్నారు.. ముంబై ఇండియన్స్ ప్లేయర్లపై హార్దిక్ పాండ్యా గరం గరం..
May 21, 2026 / 07:49 AM ISTపేలవ ఫీల్డింగ్ కారణంగానే కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఓడిపోయామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తెలిపాడు.
ఉత్కంఠపోరులో ముంబైపై విజయం.. కోల్ కతా ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
May 21, 2026 / 12:17 AM ISTతొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
వార్నీ.. ముంబై గెలవాలని కోరుకుంటున్న పంజాబ్, ఢిల్లీ, చెన్నై, కేకేఆర్.. చరిత్రలో తొలిసారి!.. పెద్ద కథే ఉంది
May 20, 2026 / 08:13 AM ISTరాజస్థాన్ రాయల్స్ ఆదివారం (మే 24న) వాంఖడే వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై (Mumbai Indians) గెలుపొందితే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది.