Home » Mumbai Port
ఆ రెండు దేశాల ఉమ్మడి లక్ష్యం ఒక్కటే, ఉమ్మడి శత్రువు కూడా ఒక్కటే. ఏం చేసైనా భారత్ ను నిలువరించాలి.
కవ్వింపు చర్యలను కట్టడిచేయడంతో పాటు శత్రువులను కనిపెట్టేందుకు నిఘాపెంచాయి భారత భద్రతా బలగాలు.
Pakistan Ship in Mumbai : చైనా నుంచి పాకిస్తాన్ లోని కరాచీకి వెళ్తున్న ఓడను ముంబైలోని నవా షేవా పోర్టులో నౌకను అధికారులు నిలిపివేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో కస్టమ్ అధికారులు రంగంలోకి దిగారు.