-
Home » Mumbai slum girl
Mumbai slum girl
Princess of the Slum : మురికివాడలో నివసించే అమ్మాయికి 2 హాలీవుడ్ సినిమా ఆఫర్లు
May 23, 2023 / 10:55 AM IST
అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలీదు. ముంబయి మురివాడలో నివసించే 14 ఏళ్ల అమ్మాయి సోషల్ మీడియాలో సూపర్ స్టార్ అయిపోయింది. మోడల్‌గా అవకాశాలు పొందడమే కాదు హాలీవుడ్లో రెండు సినిమా ఛాన్స్‌లు కొట్టేసింది.