Home » mumbai Special court
ముంబై: మాల్యా పాపం పండింది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు మరింత బిగిసింది. లండన్‌లో ఉన్న మాల్యాను ‘పారిపోయిన ఆర్థిక నేరగాడి’గా ముంబైలోని పీఎంఎల్‌ఏ స్పెషల్ కోర్టు ప్రకటించ�