Home » Mumbai Toll Waiver
Mumbai Toll Waiver : త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో ముంబైలోని ఐదు టోల్ బూత్‌లలో తేలికపాటి మోటారు వాహనాలు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు.