Home » mumbai traffic
అమితాబ్ బాటలోనే హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఇలాగే షూటింగ్ కు బైక్ మీద వెళ్ళింది. ముంబైలో బాగా ట్రాఫిక్ ఉండటంతో తన బాడీగార్డ్ తో బైక్ మీద షూటింగ్ కి వెళ్ళింది అనుష్క శర్మ.
అమితాబ్ ఇటీవల షూటింగ్ కి వెళ్తుంటే ముంబైలో ట్రాఫిక్ బాగా ఉండటంతో మధ్యలోనే కార్ దిగేసి ఓ బైకర్ ని లిఫ్ట్ అడిగి వెళ్లారు. కొంతమంది దీన్ని ఫొటో తీసి వైరల్ చేయగా అమితాబ్ స్వయంగా ఆ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Mumbai autorickshaw driver rams vehicle into bike at full speed : అడ్డదిడ్డంగా, నిర్లక్ష్యంగా నడుపొద్దని..ఓ ఆటోడ్రైవర్‌కు చెప్పడం బైకర్ తప్పైంది. నిర్లక్ష్యంగా..ఏమాత్రం కనికరం లేకుండా..ఆ బైక్‌ను ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లాడు ఆ ఆటోడ్రైవర్. వెనుక నుంచి ఎలాంటి వాహనం రాకపోవడంతో ఆ బైకర�