Home » Mumbai
ఇటీవలే కరోనా బారిన పడ్డ...సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో పాటు..ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల సలహా మేరకు తాను ఆస్పత్రిలో చేరుతున్నట్టు సచిన్ ప్రకటించాడు.
విద్యుత్ జమ్వాల్ (Vidyut Jammwal) యాక్షన్ హీరో. మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరినవారు. యాక్షన్ చిత్రాల్లో నటించి పేరు గడించారు.
ముంబైలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సముద్ర తీరం వద్ద తనిఖీలు నిర్వహించగా..కొంతమంది వ్యక్తులు మాస్క్ లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్నారని గమనించారు.
School in Texas to be named after Indian-American : అమెరికాలో భారతీయ సంతతికి చెందిన ఓ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. టెక్సాస్ లోని ఓ స్కూలుకు ముంబై నుంచి వెళ్లి అమెరికాలోని భారత సంతతికి చెందిన మహిళ పేరు పెట్టనున్నారు. టెక్సాస్ లోని త్వరలో ఏర్పాటు చేయనున్న ప్రాథమిక పాఠశాల 53క
Sharad Pawar operation:ఎన్సీపీ నేత శరద్ పవర్ కడుపు నొప్పితో రెండు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. శరద్ పవర్‌ను పరీక్షించిన వైద్యులు పిత్తాశయంలో స్టోన్ ఉన్నట్లు గుర్తించారు. వైద్య పరిక్షల అనంతరం మంగళవారం సాయంత్రం సర్జరీ చేసి పిత�
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్క రోజు వ్యవధిలో 35 వేల 726 కరోనా కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం(మార్చి-24,2021 రాష్ట్రవ్యాప్తంగా 31,855 కొత్త కరోనా కేసులు,95మరణాలు నమోదయ్యాయి.
తెలంగాణలో మరోమారు కరోనా మహమ్మరి విభృంభిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు జీతాలు పెంచాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది.
దేశంలో ఇటీవల కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర లో కేసులు ఎక్కువ అవటంతో కొన్ని నగరాల్లో లాక్ డౌన్, మరికొన్ని నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించి కోవిడ్ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మహారాష్టలో మాస్క్ పెట్టుకోల