Home » munugodu
komati reddy brothers.. కాంగ్రెస్లో వర్గపోరు ఎప్పుడూ ఉండేదే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడికక్కడ వర్గ పోరుతో పార్టీ ఇబ్బందులు పడుతోంది. జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వర్గానికి ఆ పార్టీ క్యాడర్లో మంచి గుర్తింపు ఉంది.