Home » Murali Vijay
లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అత్యుత్తమ ఓపెనర్ అనేది కానదలేని వాస్తవం.
సీజన్ మొత్తంలో అందరికంటే ముందుగా ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై చేతిలో ఓడిపోయి పరాజయాన్ని మూటగట్టుకుంది. 6వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ఫైనల్ వె�