-
Home » Murder visuals
Murder visuals
10 టీవీ చేతికి చిక్కిన లాయర్ వామన్ రావు దంపతుల హత్య దృశ్యాలు
February 17, 2021 / 08:58 PM IST
Murder visuals of Lawyer Vaman Rao couple : పెద్దపల్లి జిల్లా మంథనిలో నడిరోడ్డుపై కత్తులు కోలాటమాడాయి. వామన్‌రావు దంపతులను అత్యంత దారుణంగా హత్య చేశారు దుండగులు. ఫ్యాక్షన్ హత్యను తలపించేలా పట్టపగలే నడిరోడ్డుపై కత్తులతో వామన్‌రావు దంపతులను నరికేశారు. ఈ దారుణ విజువల�